👇మెరుగుపరుచుకోవచ్చు👇
👉GS,జాగ్రఫి, 6వ.త.సాంఘీక శాస్త్రం TEST-4👈
ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ 👇కింది వెబ్ పేజీ చూడండి 👇
👉TET జనరల్ MATHS గణితం రివిజన్ టెస్ట్ 2👈
👉GS జనరల్ సైన్స్ 6వ.త.సామాన్య శాస్త్రం టెస్ట్👈
👉పోలీస్ జాబ్స్, గ్రూప్స్, టెట్, ప్రిపరేషన్ TELEGRAM గ్రూప్👈
👉Jobs ప్రిపరేషన్ YOUTUBE CHANNEL👈
ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న 👇Motivational story👇
👉.ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే తన కాలి చెప్పులు తెగిపోయాయి !
ఆ ఇంటిలోని యజమానిని పిలిచి
నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి
పారేయొచ్చు కానీ కొత్తవి ! అందుకే మనసు రావట్లేదు
రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు !
అందుకు ఆ ఇంటి యజమాని
అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు !
ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు !!
.👉ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు !
అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది !
ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి !
అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు !!
వర్షం ఎక్కువగా ఉందండి !
వర్షం ఆగే వరకు శవాన్ని
మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు !
అందుకు ఆ ఇంటి యజమాని కోపం కట్టలుతెంచుకున్నాయి !!
👉.మొదట శవాన్ని తీయండి ! ఎవరి ఇంటి శవాన్ని ఎవరింటి ముందు ఉంచేది మీరు
అని కసురుకున్నాడు !!
అంతే అండి ప్రాణం ఉన్నంత వరకు చెప్పుల కున్న విలువకూడా
ప్రాణం పోయాక ఉండదు !
నీ వెనుక ఎంత డబ్బు ఉన్నా ......!!అంతే..
డబ్బుకు విలువ ఎక్కువ అనుకుంటారు కానీ నిజానికి ప్రాణంకే విలువ ఎక్కువ !
ప్రాణం పోయాక
కోట్లుఉన్నా వృధానే !తెగిన చెప్పుకున్నవిలువ
మనిషికిలేదా !!
అందుకే *మనిషికే ... విలువిద్దాం !*
*🙏మానవత్వం నిలబెడదాం*.🙏
🙏🤝Thank you so much 🤝🙏
